English   

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ మొదటి రోజే ఇంత భయంకరంగా ఉందేంటి.. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఈ రేంజ్ లోనా?

Bigg Boss 5 Telugu
2021-09-07 08:28:14

Bigg Boss 5 Telugu: ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలయ్యింది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే గత రాత్రి నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చ గా సాగింది. ఇందులో లోబో గురక పెట్టి నిద్ర పోతుంటే ఖండిస్తూ ఆ నిద్ర ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.అయినా లోబో గురక మాత్రం ఆపలేదు. ఇక శ్వేతా, హమిద, జెస్సీ లో కూర్చుని ముచ్చట్లు పెట్టారు. ఈ నేపథ్యంలోనే సిరి, జెస్సి లు పడుకున్న వారి వస్తువులను దాచిపెట్టి ఏం తెలియనట్టు నాటకం ఆడారు.  చివరికి యాంకర్ రవి సిరి దొంగలను పట్టేశాడు. జబర్దస్త్ ప్రియాంక ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం ఆ తండ్రికి తెలియకుండా మూడేళ్లుగా మోసం చేస్తూ వచ్చాను అంటూ ఎమోషనల్ అవ్వగా కాజల్ ఓదార్చింది.

ఇకపోతే నామినేషన్స్ విషయానికి వస్తే తొలిసారిగా నామినేషన్స్ లో భాగంగా అందరి ఫోటోలతో కూడిన చెత్త కవర్లు ఉంచి నామినేట్ చేసే వాళ్ళ కవర్ తీసుకువెళ్లి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ కోరాడు.ఇందులో మొదటగా శ్రీరామ్.. మానస్, జెర్సీలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సరయు.. కాజల్,రవి లను నామినేట్ చేసింది.
 శ్వేత.. హమిద, నటరాజ్ లను నామినేట్ చేసింది. విశ్వ.. జెస్సీ, మానస్ లను నామినేట్ చేశాడు.

ఆనీ మాస్టర్.. సిరి జెస్సిలను నామినేట్ చేసింది. జెస్సీ.. విశ్వ హమిద లను నామినేట్ చేశాడు. యాంకర్ రవి.. నటరాజ్,మానస్ లను నామినేట్ చేశాడు. ఉమాదేవి.. కాజల్ అలాగే జశ్వంత్ ని నామినేట్ చేసింది.హమిద.. లహరి, జెస్సి లను నామినేట్ చేసింది. షణ్ముఖ్ జస్వంత్.. సన్నీ, లోబో లను నామినేట్ చేశాడు. సన్నీ.. షణ్ముక్ అలాగే సరయు లను నామినేట్ చేశారు. ప్రియాంక.. షణ్ముక్, హమిద లను నామినేట్ చేసింది.నటరాజ్.. రవి, జెస్సీ లను నామినేట్ చేశారు.ప్రియ.. సిరి, కాజల్ ని నామినేట్ చేసింది.లోబో.. ప్రియ, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు.

మానస్.. విశ్వ, సరయులను నామినేట్ చేశాడు. సిరి.. హమీదా, ప్రియలను నామినేట్ చేసింది. కాజల్.. సరయు, ఉమలను నామినేట్ చేసింది.లహరి.. హమిదా, కాజల్‌లను నామినేట్ చేసింది.ప్రియాంక.. షణ్ముఖ్, హమీదలను నామినేట్ చేసింది.నటరాజ్.. రవి, జెస్సీలను నామినేట్ చేశారు. ప్రియ.. సిరి, కాజల్‌‌లను నామినేట్ చేసింది.లోబో.. ప్రియ, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు. మానస్.. విశ్వ, సరయులను నామినేట్ చేశాడు.సిరి.. హమీదా, ప్రియలను నామినేట్ చేసింది. కాజల్.. సరయు, ఉమలను నామినేట్ చేసింది.లహరి.. హమిదా, కాజల్‌లను నామినేట్ చేసింది.

More Related Stories