English   

న‌ల్ల‌డ్ర‌స్సులో గుండెని న‌లిపేసిన పూజా

pooja Hegde
2018-02-17 18:01:49

ఈ ఫోటో చూసిన త‌ర్వాత మ‌న‌కు అనిపించే ఫీలింగ్ అదే. చూపుల‌తోనే చంపేస్తుంది పూజాహెగ్డే. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూజా క‌చ్చితంగా స్టార్ హీరోయిన్నే. ఎందుకంటే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ తో న‌టించే అవ‌కాశం అందుకుంది క‌దా..! పైగా ఈ మ‌ధ్యే బ‌న్నీతోనూ రొమాన్స్ చేసింది. ప్ర‌స్తుతం బెల్లంకొండ‌తో న‌టిస్తుంది. రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ చేసింది.. ఇలా వ‌ర‌స‌గా తెలుగు ఇండ‌స్ట్రీని త‌న అందాల‌తో బంధీ చేస్తుంది పూజాహెగ్డే. ఇక ఇప్పుడు బ‌య‌ట కూడా త‌న అందాల‌తో అంద‌రి మ‌ది దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన పూజా.. న‌ల్ల క్యాస్ట్యూమ్ లో గుండెని నలిపేసిందంతే. ఆ ఫోటోస్ లో పూజా ఇచ్చిన పోజులు చూస్తుంటే ఏ కుర్రాడికైనా నిద్ర ప‌ట్టేనా..!. పిచ్చెక్కించే ఔట్ ఫిట్ లో మ‌రింత హాట్ గా పిచ్చి లేపేస్తుంది పూజా. అస‌లు అందాల్ని ఎక్క‌డెక్క‌డ చూపాలో.. ఎక్క‌డెక్క‌డ ఆపాలో ఈ భామ‌కు తెలిసిన‌ట్లు మ‌రెవ‌రికి తెలియ‌దు. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. మొన్న‌టికి మొన్న జిమ్ కు వెళ్లొస్తూ ఔట్ ఫిట్ లో రోడ్డుపై ర‌చ్చ చేసి పారేసింది ఈ భామ‌. ఇక ఇప్పుడేమో ఫెమీనా అవార్డ్ ఫంక్ష‌న్ లో అదిరిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈమె క్లీవేజ్ సోకుల‌కు కెమెరాలు కూడా వేడెక్కిపోయాయి. మొత్తానికి ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు ఇలాంటి హాట్ హాట్ పోజుల‌తో రెండు చేతులా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories