English   

డైరెక్టర్ చందు త్వరలో చేయబోయే కొత్త సినిమా కోసం.." కాస్టింగ్ కాల్ "

CASTING CALL from Director CHANDU

10th క్లాస్, నోట్ బుక్ , ప్రేమ ఒక మైకం డైరెక్టర్ చందు త్వరలో చేయబోయే కొత్త సినిమా కోసం నలుగురు హీరోస్ ,ఇద్దరు హీరోయిన్స్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్  కోసం అన్వేషిస్తున్నారు. వీటితో పాటు కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త సింగర్స్, లిరిక్ రైటర్స్ ని ఇంట్రడ్యూస్ చెయ్యాలనే ఉద్దేశంతో  కాస్టింగ్ అండ్ టెక్నిషియన్స్ కాల్ ని అన్నౌస్ చేసారు. ఇంట్రెస్ట్ వున్నవాళ్లు ఆర్టిస్ట్ అయితే ఫొటోస్ తో వాళ్ళ పూర్తి  డీటెయిల్స్  టెక్నియన్స్ అయితే వాళ్ళ డెమోస్ తో పూర్తి డీటెయిల్స్ 6309283848  నెంబర్ కి whatsapp ద్వారా మరియు directorchanducastingcall@gmail.com కి  పంపవలసిందిగా తెలియజేసారు.

NRI’s కి ప్రత్యేకించి ఆడిషన్స్ కండక్ట్ చేస్తామన్నారు. ఎంట్రీస్ నుండి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి జూన్ చివరి వారం లో  ఆడిషన్స్ ద్వారా ఫైనల్ చేసి ఆగష్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. 

ఈ సినిమా కి సంబంధించి కథ ,టైటిల్, ముఖ్య తారాగణం,మెయిన్  టెక్నిషియన్స్  ఇతర  వివరాలు త్వరలో తెలియజేస్తామని డైరెక్టర్ చందు చెప్పారు.

More Related Stories