English   

ఆ కథ తన లవ్ స్టోరీ అంటోన్న సాయి రాజేష్

colour photo
2020-08-12 09:07:08

సుహాస్ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్ గా కలర్ ఫొటో అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఇచ్నిమని డైరెక్టర్ సాయి రాజేశ్ నిర్మిస్తున్నాడు. గతంలో సంపూర్నేష్ బాబు హీరోగా వచ్చిన హృదయ కాలేయం సినిమాకి ఈయన డైరెక్టర్ గా ఉన్నారు. ఇక ఈ కలర్ ఫొటో కథ నాదే అంటున్నాడు సాయి రాజేశ్. జాతి వివక్షతో పాటు నా ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనపై ఈ సినిమా మొత్తం నడుస్తుందని తాజగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి నల్లగా ఉన్న యువకుడు అందమైన అమ్మాయితో ఎలా ప్రేమలో పడ్డాడు..ప్రేమ తిరస్కరణకు గురై తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే దాని చుట్టూ ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక నటుడు సునీల్‌ తన కేరేర్ లో మొదటి సారిగా విలన్‌ గా నటిస్తున్నారు.  

More Related Stories