English   

చీరకట్టులో చంపేసిన దీప్తి సునయన..

 Deepthi Sunaina
2020-05-27 11:40:32

నేనేం చిన్నపిల్లను కానంటూ బిగ్ బాస్ షోతోనే అందరికీ పరిచయం అయింది దీప్తి సునయన. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆ షోకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అప్పటికే వెబ్ సిరీస్ లతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన ఈ భామకు బిగ్ బాస్ బాగానే హెల్ప్ అయింది. అక్కడ్నుంచి క్రేజ్ బాగానే తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత కూడా తన ఫ్రెండ్ షన్ముక్ తో కలిసి పాటలు, వీడియోలు చేసుకుంటుంది. మధ్య మధ్యలో హాట్ షో కూడా చేస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు చీరలో ఈమె ఒలకబోసిన వయ్యారాలు చూసి పాప చిన్నదేం కాదంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా చీరలో అదిరిపోయే నడుము అందాలను కూడా చూపిస్తూ రెచ్చగొడుతుంది దీప్తి. అక్కడక్కడా పరువాలను హైలైట్ చేస్తూ చీరలో ఒంపు సొంపులను చూపిస్తూ తనవైపు లాగేసుకుంటుంది ఈ బ్యూటీ. ఇది చూసిన తర్వాత అమ్మడు హీరోయిన్ మెటీరియల్ కు తక్కువేం కాదంటున్నారు దర్శక నిర్మాతలు కూడా. సరిగ్గా టైమ్ కలిసొస్తే అమ్మడు మంచి హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? అయితే ఆ అవకాశం తెలుగులో కష్టమే.. ఎందుకంటే ఇక్కడ తెలుగమ్మాయిలకు ఛాన్సులు అంత త్వరగా రావు కదా. అందుకే పక్క ఇండస్ట్రీల్లో ప్రయత్నిస్తే బెటర్. 

More Related Stories