English   

కరోనా టీకా వేయించుకున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel
2021-06-08 15:15:41

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ నుంచి మరో మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ లు రివీల్ కావడంతో.. సలార్ సత్తా ఏ లెవెల్లో ఉంటుందో.. బయట పెట్టేశాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో సినిమా చేస్తుండగా లేటెస్టుగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్ర‌శాంత్ నీల్ తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని ఆయన పేర్కొన్నారు. 

More Related Stories