English   

ఏ ‘దిశ’లో చూసినా అందాలే

disha patani in bikini
2018-05-29 21:20:35

బాబోయే సమ్మర్ ఎండలు కూడా మూర్ఛపోయేంతటి హాట్ ఇది. అసలే ఈ మధ్య ఎక్కడబడితే అక్కడ, ఎలా బడితే అలా అందాలు పారేసుకుంటోన్న లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఈ సారి ఏకంగా బికినీతో కనువిందు చేసింది. బికినీ అంటే ఏ బీచ్ లోనో అనుకునేరు.. అలాంటిదేం లేదు.. ఏదో వెకేషన్ స్పాట్ లా ఉన్న చోట ఓ హట్ కింద నించుని అమ్మడు నల్లని బికినీ తెల్లని అందాలు విందు చేస్తోంది. అమ్మడి అందాల రచ్చకు చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారంతే.  

ఒకరకంగా పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా లేవు దిశాకు. అయినా ఇలాంటి హాట్ ఫోటోస్ తో ఆడియన్స్ ను మత్తెక్కిస్తోంది. తెలుగులో లోఫర్ తర్వాత మళ్లీ మనాళ్లెవరూ పట్టించుకోలేదు. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ తో లవ్వాయణం నడుపుతోందన్న పుకార్లతో ప్రతిరోజూ అతనితో రొమాంటిక్ షికార్లు చేస్తోన్న దిశ ఈ స్టిల్ తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. 

 

More Related Stories