English   

బేబీ బికినీకి త‌గ్గ‌డం లేదుగా..!

disha patani in bikini

స‌మ్మ‌ర్ క‌దా.. నిండా క‌ప్పుకుంటే చెమ‌ట ప‌ట్టేస్తుంది. చెమ‌ట ప‌డితే అందం పాడు అవుతుంది. మేక‌ప్ చెరిగిపోతుంది. హీరోయిన్ల‌కు ఇలా ఎన్నో ప్రాబ్ల‌మ్స్ ఉంటాయి. అస‌లు బ‌ట్ట‌లే లేకుంటే చెమ‌టే ప‌ట్ట‌దుగా.. హాయిగా గాలికి ఒళ్లొదిలేసి ఉండొచ్చుగా.. ఈ ఐడియా ఏదో బాగానే ఉందే.. కానీ ఆ రేంజ్ లో ఎవ‌ర‌బ్బా అందాలు ఆర‌బోసేది అనుకుంటున్నారా..? ఎందుకు దానికి చింత‌.. నేనున్నానుగా మీ చెంత అంటుంది దిశాప‌టానీ. ఈ భామ దూకుడు చూస్తుంటే అస‌లు బికినీ ఉన్న‌దే ఈమె కోసం అన్న‌ట్లుంది. షూటింగ్స్ లేక‌పోతే జిమ్ లో క‌ష్ట‌ప‌డ‌టం.. అక్క‌డ సాధించిన ఫిట్ నెస్ ప్ల‌స్ అందాల‌ను బ‌య‌ట ఆర‌బోయ‌డం ఇదే ప‌నిమీదుంటుంది ఎప్పుడూ దిశా. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. బికినీకి త‌గ్గ‌కుండా కొన్ని రోజులుగా ప్ర‌తీ రోజు ఓ ఫోటో నెట్ లో విడుద‌ల చేస్తూ మ‌తులు చెడగొడుతుంది దిశాప‌టానీ. తాజాగా రిలాక్స్ అవుతూ కూడా బికినీలోనే పోజిచ్చింది ఈ బ్యూటీ. ఇది చూసి అస‌లు దిశాప‌టానికి క్యాస్టూమ్స్ ఉన్నాయా లేవా అనే అనుమానం కూడా క‌లుగుతుంది. మొత్తానికి ఇప్పుడు దిశా కెరీర్ బాలీవుడ్ లో మంచి దిశ‌లోనే వెళ్తుంది. దానికి ఇలా అందాలు కూడా తోడైతే అదిరిపోయేలా ద‌శ మారిపోతుంద‌ని న‌మ్ముతుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories