English   

పాప‌.. ప‌ద్ద‌తిగా పిచ్చెక్కించింది.. 

eesha-rebba

ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. అందాలు ఆర‌బోస్తేనే పిచ్చెక్కించ‌డం కాదు.. ప‌ద్ద‌తిగా కూడా ప్రాణాలు తీయొచ్చ‌ని ఇషా రెబ్బా చూపిస్తుంది. ఈషా.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త ప‌రిచ‌య‌మే. కాక‌పోతే చాలా రోజులైంది ఈ పేరు తెరపై క‌నిపించి. గుర్తు చేస్తే గానీ అంత త్వ‌ర‌గా గుర్తొచ్చే క్రేజ్ లేదు ఈ భామ‌కు. కాక‌పోతే ప‌క్కా తెలుగ‌మ్మాయి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు. ఆ త‌ర్వాత మ‌రోసారి ఇంద్ర‌గంటే బందిపోటులో న‌రేష్ తో న‌టించే ఛాన్సిచ్చారు. కానీ అది డిజాస్ట‌ర్. త‌ర్వాత మ‌ళ్లీ ఇంద్ర‌గంటి అమీతుమీతో హిట్ కొట్టింది.

తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇక్క‌డ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఈ మ‌ధ్యే నాని నిర్మించిన అ.. సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది ఇషారెబ్బా. ఆ సినిమా ప‌ర్లేద‌నిపించింది. ఇప్పుడు సుమంత్ హీరోగా ఓ సినిమాలో న‌టిస్తుంది ఇషా. ఇక ఇప్పుడు ఇంకా ఆఫ‌ర్లు రావాలంటే అందాలు ఆర‌బోయక త‌ప్ప‌ద‌ని తెలుసుకుని.. ఓ ఫోటోషూట్ చేసింది ఇషా. అది చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ఆఫ‌ర్లు ఇవ్వ‌క పోతారా అని ఆశ‌. మ‌రి ఈషా కెరీర్ కు ద‌ర్శ‌కుడు అయినా హెల్ప్ చేస్తాడా..?

More Related Stories