దయ్యం వయాగ్రా మింగితే : కిస్ టీజర్ Kiss
2020-01-03 13:00:11

అడల్ట్ కంటెంట్‌ సినిమాలు అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు తెలుగు వాళ్ళు. కానే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ మధ్య టాలీవుడ్‌ లో కూడా ఈ తరహా సినిమాలు ఎక్కువయిపోయాయి. అందులో చాలవారకు సినిమాలు రోటీన్ కధలతోనే వస్తున్నా ఒక్కోసారి మాత్రం ఈ కధలలో కూడా కొత్త ధనంతో వస్తున్నారు మేకర్స్.  యూత్‌ ను ఆకర్షించేలా బోల్డ్ కంటెంట్ పెట్టి థియేటర్లకు రప్పిస్తున్నారు. దీనికోసం ముందు నుంచే టీజర్, ట్రైలర్ల పేరుతో మితిమీరిన శృంగారాన్ని యూట్యూబ్‌లో చూపించేస్తున్నారు.  తాజాగా ఆ కోవలోనే తెరకెక్కుతున్న సినిమా  ‘కిస్’. ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమా టీజర్‌ను నిన్న విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే టీజర్ మొత్తం కిస్సులే. హీరోహీరోయిన్లు అద్భుతంగా రొమాన్స్ పండించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీజర్ చూసేయండి మరి.

More Related Stories