పడుకున్న హీరోయిన్ల పేర్లు చెప్పాలా.. అందరి జాతకాలు తెలుసు..gunnjan
2020-01-04 16:36:07

ఈ కమెంట్స్ చేసింది ఎవరో కాదు.. తోటి హీరోయిన్. టాలీవుడ్ లోకి తాజాగా వైఫ్ అనే సినిమాతో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాలోనే కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేసింది. ఈమె పేరు గుంజన్.. అసలు పేరు కూడా తెలియని ఈ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసింది. తెలుగులో చాలా మంది హీరోయిన్లు దర్శకులతో పడుకుని అవకాశాలు సంపాదించారని.. వాళ్లందరి పేర్లతో సహా జాతకాలు కూడా తెలుసు అంటూ సంచలనం సృష్టించింది. 

ముఖ్యంగా ఇక్కడ పడుకోకపోతే పనులు జరగవు అంటూ కుండ బద్దలు కొట్టేసింది గుంజన్. తను మాత్రం అలాంటివాటికి దూరం అని చెబుతుంది ఈమె. తనకు అందం ఉందని.. తన అందాన్ని చూపిస్తానని.. దానికోసం బికీనీలు, ముద్దులు పెట్టడం తప్పేం కాదని చెబుతుంది గుంజన్. వైఫ్ సినిమాలో కూడా ఇదే చేసింది ఈమె. ఇందులో హీరోయిన్‌గా ఫీలవ్వాల్సిన అవసరం ఎందరికీ ఉండదని చెబుతుంది ఈ బ్యూటీ. తాను కూడా అలాగే అనుకుంటానని క్లారిటీ ఇచ్చింది. 

ఇక మిగిలిన వాళ్ల గురించి చెప్పమంటారా అంటూ గుట్టు విప్పింది ఈమె. ఆఫర్ల కోసం బెడ్రూమ్ వెళ్లి అక్కడ దర్శక నిర్మాతలతో పడుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని చెబుతుంది గుంజన్. తెలుగులో చాలామంది హీరోయిన్లు ఇదే చేస్తున్నారని.. ఇక్కడ అగ్ర హీరోయిన్లుగా ఉన్నోళ్లంతా 90 శాతం మందికి పైగా కమిట్మెంట్‌లతో పైకి వచ్చిన వాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది గుంజన్. వాళ్ల పేర్లు తనకు తెలుసని.. కానీ చెప్పనంటుంది ఈమె. ఇదంతా ఇండస్ట్రీలో మామూలే అంటుంది గుంజన్. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి కదా.. తనకు అందం ఉంది కానీ అవకాశాలు లేవని చెబుతుంది. అంత మాత్రానికే బాధపడనని.. ఎవరికీ లొంగిపోనని చెబుతుంది ఈ భామ. 

More Related Stories