మల్లిక శెరావత్ ఈజ్ బ్యాక్.. మర్డర్ భామ హాట్ షో..malika
2020-03-21 14:02:44

మ‌ల్లిక శ‌ెరావ‌త్.. ఈ పేరు విని చాలా రోజులైంది క‌దా..! అప్పుడెప్పుడో మ‌ర్డ‌ర్ సినిమాతో ఇండియ‌న్ స్క్రీన్ ను ఊపేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌ర్వాత చాలా సినిమాలు చేసినా కూడా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌లేదు. అప్పుడప్పుడూ హాలీవుడ్ కు కూడా వెళ్లొచ్చింది మ‌ల్లిక శ‌రావ‌త్. కానీ అక్క‌డ కూడా ల‌క్ క‌లిసిరాలేదు. బ్యాక్ ల‌క్ బ్యాక్ పాకెట్ లో ఉన్న‌పుడు జాకీచాన్ తో జ‌త‌క‌ట్టినా వ‌చ్చే లాభ‌మేం ఉండ‌దు. మ‌ల్లిక విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. పెళ్లి చేసుకుని ఇండ‌స్ట్రీకి కొన్ని రోజులుగా దూరంగా ఉన్న మ‌ల్లిక‌..

స‌డ‌న్ గా ఇప్పుడు మళ్లీ హాట్ గా క‌నిపించింది. సాగ‌ర‌క‌న్య‌ను త‌ల‌పించే క్యాస్ట్యూమ్ లో ఈ భామ‌ను చూసి అరెరే.. భ‌లే ఉందే అనుకున్నారు అక్క‌డి జ‌నాలు. అందాల‌న్నీ బ‌య‌టికి క‌నిపిస్తుంటే.. కావాల‌నే వాటిని కెమెరాకు ఎరేసింది మ‌ల్లిక‌. ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఈ మ‌ర్డ‌ర్ బ్యూటీ.

 

More Related Stories