అబ్బబ్బా.. శ్రీలంకన్ పిల్ల ఏం చూపిస్తుందిరా నాయనా..sl
2020-03-28 20:28:17

పుట్టింది పెరిగింది శ్రీ‌లంక‌లో.. కానీ స్టార్ డ‌మ్ అనుభ‌విస్తుంది మాత్రం ఇండియాలో. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా త‌న‌దైన క్రేజ్ తో ముందుకెళ్తుంది జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్. అందాలకు తోడు వాటిని ఆర‌బోసే గుణం కూడా ఉండ‌టంతో ఈ భామ‌ను బాగానే ద‌త్త‌త తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లైపోయినా ఇప్ప‌టికీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంది. స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోల అండ ఉండ‌టం ఈమెకు క‌లిసొచ్చే విష‌యం. ఇప్పుడు కూడా వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న జాక్వ‌లిన్.. మ‌ధ్య‌ మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్ల‌తో ఫ్యూజులు ఎగ‌ర‌గొడుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. సీజ‌న్ మారిన మొద‌ట్లోనే హాట్ ఫోటోస్ తో ట్రీట్ ఇచ్చింది ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీ. తాజాగా ఓ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయింది జాక్వ‌లిన్. ఈ మ‌ధ్యే స‌ల్మాన్ తో క్వారెంటైన్ హోమ్ కు కూడా వెళ్లొచ్చింది జాక్వలిన్. ఇప్పుడు షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో తన సమీపంలోని సముద్రం దగ్గర హాయిగా సేద తీరింది శ్రీలంకన్ పిల్ల. ఈ హాట్ ఫోజులు చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌ట్లేదు ఇప్పుడు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్స్ తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది జాక్వ‌లిన్.                                        

 

More Related Stories