హాట్ భామ పూనమ్ పాండే అరెస్ట్Poonam Pandey
2020-05-11 10:18:01

సంచ‌ల‌న కామెంట్స్‌ తో లేదా హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో త‌ర‌చు వార్త‌ల‌లో నిలిచే పూనమ్ పాండే అంరే తెలియని వారు ఉండరు.  ఈ భామకు ఒంటి మీట బట్టలు అస్సలు నిలబడవు. దుస్తులు తీసేసి అందాలు ఆరబోయడమంటే ఆమెకు మహా సరదా. లోదుస్తుల్లో తన శరీర సౌష్టవాన్ని బయటపెట్టడం, టాప్ లేపి వక్షోజాలను చూపించడం ఇలా రకరకాల చేష్టలతో కుర్రకారులో వేడిని పుట్టిస్తోంది. అయితే ఈ అమ్మడి మరో మారు వార్తలలోకి ఎక్కింది. అయితే ఈ సారి తన హాట్ వ్యవహారం లో కాదు లాక్ డౌన్ ఉల్లంఘించిన వ్యవహారంలో. విషయం ఏమిటంటే కరోనా కారణంగా ఇప్పుడు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అయితే ఆమె లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి పోలీసుల‌కి చిక్కింది. నిన్న రాత్రి పూన‌మ్ పాండే త‌న బిఎమ్‌డబ్ల్యూ కారులో డైరెక్టర్ సామ్ అహ్మద్‌ బాంబేతో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. వారిని గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి మరీ రోడ్డుపై తిరుగుతున్న క్ర‌మంలో వారిని అరెస్ట్ చేసిన‌ట్టు  జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ మీడియా ముందు ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో వీద్దరిపై ఐపీసీ సెక్షన్లు 188, 269, అలాగే డైజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో కొన్ని  సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే కారుని సీజ్ చేసిన పోలీసులు కొద్ది సేప‌టి త‌ర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద వీరిని విడిచిపెట్టిన‌ట్టు తెలుస్తుంది. 

More Related Stories