షర్ట్ బటన్స్ విప్పేసి రెచ్చగొడుతున్న అర్జున్ రెడ్డి భామ..Shalini Pandey
2020-05-16 16:54:09

ఒక్క హిట్.. ఒక్క హిట్ ప‌డితే చాలు.. ఇండ‌స్ట్రీ అంతా బాబూ అంటారు. ఇక హీరోయిన్ అయితే మేడ‌మ్ అంటూ వెంట ప‌డ‌తారు. మ‌రి ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో హీరోయిన్ గా మారితే.. అచ్చంగా శాలినిపాండేలా ఉంటుంది. ఈ భామ ఇప్పుడు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో దున్నేస్తుంది. అన్నీ టాలెంట్స్ చూపిస్తూ అద‌ర‌గొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్ల‌కు షాలిని గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ చిత్రంలో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ థియేట‌ర్ ఆర్టిస్ట్. ఇప్పుడు వ‌ర‌స‌గా బంప‌ర్ ఆఫ‌ర్లు ఈ భామ చెంత చేరుతున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో నటించిందిజ అయితే ఈ చిత్రం నిరాశ పరిచింది. తెలుగులో కూడా అమ్మడుకు కోరుకున్న ఆఫర్స్ రావడం లేదు. గుర్తింపు కూడా తక్కువే. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి లాంటి సినిమాలు చేసినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాలో కీలక పాత్ర చేసింది శాలిని. ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది. తాజాగా విడుద‌లైన ఈ ఫోటోలు చూస్తుంటే మ‌తులు పోతున్నాయి. క‌సి చూపుల‌తో క‌ళ్ల‌తోనే ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప అటు అందం.. ఇటు అవ‌కాశాల‌తో పర్లేదనిపిస్తుంది.

More Related Stories