పాప ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందిగా..esha
2020-05-29 13:37:16

ఈషా రెబ్బా రెచ్చిపోయిన తీరు చూసి అంతా ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు. మొన్న‌టి వ‌ర‌కు కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం స్విమ్ సూట్ వ‌ర‌కు వ‌చ్చేసింది. అవసరం అనుకుంటే బికినీకి కూడా సై అనేస్తుంది. ఆ మ‌ధ్య స్విమ్మింగ్ పూల్ లో ఫోటో ఇది షేర్ చేసింది ఈ భామ‌. ఇప్పుడు మ‌రోసారి ఇలాగే అందాల‌న్నీ పంచి అభిమానుల్ని ప‌ర‌వ‌శంలో ముంచేస్తుంది ఇషా. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు. అయితే రెండేళ్లుగా ఈ భామ కెరీర్ బాగానే ఉంది. అమీతుమీ.. అ.. సినిమాల్లో న‌టించింది. అయినా ఇండ‌స్ట్రీలో అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకుంటే ప‌ని జ‌ర‌గ‌ద‌ని తెలుసుకున్న‌ ఈషా..

ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన రాగల 24 గంటల్లో సినిమాలో నటించింది ఇషా. ఇంకా ఆఫ‌ర్లు రావాలంటే అందాలు ఆర‌బోయక త‌ప్ప‌ద‌ని తెలుసుకుని.. ఇలా చిన్న క్యాస్ట్యూమ్ లో అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. ఇది చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ఆఫ‌ర్లు ఇవ్వ‌క పోతారా అని ఆశ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది. వైట్ షర్ట్ వేసుకున్న ఈ భామ.. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది.. అంటే అదే ఫ్యాషన్ అనుకోండి అది వేరే విషయం. మత్తెక్కించే కళ్ళతో అలా మాయ చేస్తుంది ఈషా. అయితే ఎంత చేసినా.. ఏం చూపించినా కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు ఈ ముద్దుగుమ్మకు పాపం.

More Related Stories