ప్రగతి నడుము షేక్ చూస్తే..హమ్మ.. హమ్మ హామ్మా Actress Pragathi
2020-07-23 09:43:48

ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి గతంలో కొన్ని డ్యాన్స్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్ గా ప్రగతి మరో డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ఈ విడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్’గా మారింది.  బీట్‌కి తగ్గట్టుగా తన నడుముని మాత్రమే లయబద్దంగా షేక్ చేసిన ప్రగతి కుర్రకారు మతిపోగొట్టింది. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రకు న్యాయం చేసిన నటి ప్రగతి కేవలం నటనలోనే కాదు... సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు విడుదల చేస్తోంది.

More Related Stories