శ్రీముఖి అది మాత్రం ఇక చూపించదట..Sree mukhi
2020-07-25 14:43:49

స్టార్ మాలో స్టార్ మాలో లాక్ డౌన్ టైమ్‌లో స్టార్ట్ అయిన షో ‘లవ్యూ జిందగి’ఈ షోకి ఝాన్సీ యాంకరింగ్ చేస్తున్నారు. ఈ షో ‌లో శ్రీముఖి రచ్చ హైలెట్‌గా నిలిచింది. అరుపులు, కేకలతో షోకు ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. తను పెట్టుకున్న గోరింటాకు చూపిస్తూ.. మురిపిపోయింది.  అయితే ఎన్ని విశేషాలు చెప్పినా, ఒకటి మాత్రం చూపించలేనంటోంది శ్రీముఖి. అవును.. తన ఇంటిని మాత్రం ఎవ్వరికీ చూపించనంటోంది శ్రీముఖి.తన ఇల్లు, ఇంట్లో వస్తువులు చూపించడం తనకు ఇష్టం లేదంటోంది శ్రీముఖి. ఆ ఒక్కటి అడగొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. తన ఇల్లు, అందులో వస్తువులు చూపించడం తనకు ఇష్టం ఉండదని.. అయినా గతంలో ఓ న్యూస్ ఛానెల్ లో తన ఇంటిని చూపించారని.. ఇక చాలని అంటోంది ఈ బొద్దుగుమ్మ.

More Related Stories