తను తడుస్తూ.. అందాల్లో తడిపేసిన అదా శర్మ..adhasharma
2020-03-26 02:46:07

ఇప్పుడు అదా శర్మ ఇదే చేస్తుంది మరి. పైన తడుస్తూ కూడా కింద చూపిస్తూ నిద్ర చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈమె తన అందాలను చూపించిన విధానం కూడా అలాగే ఉంది. పనులు చేస్తున్నట్లే ఉంది.. అన్నీ చూపిస్తున్నట్లే ఉందంటున్నారు నెటిజన్లు. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత మహదేవా అన్నట్లు ఇంట్లో నీళ్లు కారుతుంటే దాన్ని కవర్ చేయడానికి తన కర్వింగులు చూపిస్తుంది ఈ హార్ట్ ఎటాక్ బ్యూటీ. ఇది చూసిన తర్వాత కరోనా కంటే ముందే అందాల హార్ట్ ఎటాక్ వచ్చేలా కనిపిస్తుంది. కరోనా కారణంగా బయటికి వెళ్లేది లేదు కాబట్టి.. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు శుభ్రం చేసుకుందామనుకుని ఇలా అందాలన్నీ ఆరబోసింది. అంతే హాట్ డ్రెస్ లో తొడలు కనిపించేలా చీర కట్టి.. నడుముతో పాటు ఎద ఎత్తులను కూడా చూపించేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఏం చేస్తాం కొంద‌రు హీరోయిన్ల‌ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. వాళ్ల‌కు అవ‌కాశాలు లేక‌.. రాక‌.. చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. పైకి మాత్రం ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌టానికి దేనికైనా సై అంటుంటారు. ఇప్పుడు అదాశ‌ర్మ కూడా ఇదే చేస్తుంది. సేల్స్ స‌రిగ్గా లేన‌పుడు.. షాపింగ్ మాల్స్ అన్నీ 50 ప‌ర్సెంట్ ఫ్రీ అని ఆఫ‌ర్ ఇస్తుంటారు. అచ్చంగా అలాగే ఇప్పుడు అదాశ‌ర్మ కూడా అందాల‌ను బేరం పెడుతుంది. ఈ మధ్య కాలంలో అదాశ‌ర్మ‌ అనే ఓ అమ్మాయి ఉంద‌నే విష‌యాన్నే ద‌ర్శ‌క నిర్మాత‌లు బొత్తిగా మ‌రిచిపోయారు. దాంతో త‌న‌ను గుర్తు చేసే ప‌నిలో బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే త‌న అందాల‌తో హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ఫోటోషూట్ల‌తో పిచ్చెక్కిస్తుంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా చిట్టిపొట్టి డ్ర‌స్సులు.. క్లీవేజ్ సోకుల‌తో సెగ‌లు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. కెమెరా క‌నిపిస్తే చాలు అందాలు ప‌రిచేస్తుంది. ఇప్పుడు ఇదే చేసింది. ఇన్ని చేస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈమెకు అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. ఏం చేయాలో కూడా తెలియ‌క ఏం చేస్తుందో క్లారిటీ లేక ఏదేదో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అందాల్ని చూసైనా ఎవ‌రైనా కరుణించ‌క‌పోతారేమో చూడాలిక‌..!

More Related Stories