కామారెడ్డి పిల్ల కామాల్లేకుండా రెచ్చిపోతుందిగా..

కామారెడ్డి నుంచి కలలు కంటూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అదితి మైఖేల్. అప్పట్నుంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. చేసేదేం లేక అందాల ఆరబోతను నమ్ముకుంది. ఇప్పుడు కూడా ఇదే చేస్తోంది. తెలుగమ్మాయిలు బాగా తెగించేస్తున్నారు. అవసరం అనుకుంటే ఎంత దూరం అయినా వెళ్లడానికి వాళ్లు సై అంటున్నారు. తాజాగా అదితి మైఖెల్ కూడా ఇదే చేసింది. ఆ మధ్య అమీతుమీలో అవసరాల శ్రీనివాస్ తో జోడీకట్టిన ముద్దుగుమ్మ గుర్తుందా.. ఆ భామే అదితి. అర్జున్ రెడ్డిలో కూడా ఓ ఫ్రెండ్ రోల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు ఈ భామ హీరోయిన్ గా సెటిల్ అయిపోవాలని బాగా గట్టిగా ఫిక్స్ అయినట్లుంది. అందుకే అందాలు ఒకేసారి ఆరబోసింది. బ్లాక్ బ్రాలో అందాల కోబ్రాలా అందర్నీ కొరికి తినేసేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అమీతుమీ హిట్ అయినా కూడా ఈ భామను కనీసం పట్టించుకున్న నాధుడే లేడు. అందుకే అందాలే ఆయుధంగా ముందడుగేసింది అదితి. ఇప్పటికి కూడా అవకాశాలు వస్తాయా అంటే సమాధానం మాత్రం ఏమో అనే వస్తుంది. మరి చూడాలిక.. ఈ ముద్దుగుమ్మ ఆశ తీర్చడానికి ఏ దర్శకుడు దిగివస్తాడో..?