చల్లని వాతావరణాన్ని హీటెక్కిస్తున్న వకీల్ సాబ్ బ్యూటీananya nagalla
2021-06-15 11:18:27

మల్లేషం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగల్ల. మొదటి సినిమాతోనే అనన్య ప్రేక్షకులను అలరించింది. సినిమాలో అమాయకమైన పల్లెటూరి యువతి పాత్రలో జీవించేసింది. దాంతో మొదటి సినిమాకే అనన్య కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో నటించిన అనన్య ఒక్కసారిగా పాపులారిటీని పెంచుకుంది. ఈ సినిమాలో అనన్య పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోయినా ప్రేక్షకులకు దగ్గరైంది. 

ఇక ఈ సినిమా తరవాత అనన్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా నడుం అందాలతో మతిపోగొడుతోంది.   అంతే కాకుండా తన ఫిజిక్ తో ఆకట్టుకోవడంలో స్టార్ హీరోయిన్ లను సైతం పక్కకు నెట్టేస్తోంది. రీల్స్ వీడియో లు,  ప్రతిరోజూ ఫోటో షూట్ లతో ఫాలోవర్స్ ను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా యోగా మరియు ఫిట్నెస్ వీడియోలు చేస్తూ హాట్ ఫోజులు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే  తాజాగా ఈ అమ్మడు మరోసారి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోతో చల్లని వాతారనాన్ని సైతం వకీల్  సాబ్ భామ హీట్ ఎక్కించింది. వీడియోలో నాభి అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.

More Related Stories