హాట్ ఫొటోస్ ..స్వీటీ సరోజకి పది సంవత్సరాలుAnushka Shetty
2020-06-04 21:35:12

ఏ ఉద్యోగానికైనా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు. కానీ మా ఉద్యోగానికి అనుభవం ఎంత తక్కువుంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు...' అంటూ అనుష్క వేదంలో చెప్పిన డైలాగ్‌ ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది. అందులో ఆమె పాత్ర గెటప్, డైలాగ్ లు  మాస్ లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా  చిత్ర యూనిట్ గుర్తు చేసుకుంటున్నారు. 

సరోజ పాత్రను అనుష్క చేసిన విధానం నభూతో నభవిష్యత్‌. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారామె. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు...గొప్ప సంస్కారవంతురాలు. అని దర్శకుడు క్రిష్‌  చెప్పారు.


సరోజ అనే వేశ్య పాత్ర ఉంది, ఆ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది..అది నువ్వు చేస్తే బావుంటుంది.. అని దర్శకుడు క్రిష్‌ చెప్పగానే...ఏ మాత్రం ఆలోచించకుండా...ఆ పాత్ర నేను చేస్తానన్నానని చెప్పింది అనుష్క.

వేదం ఎంతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించిన  దర్శకుడు క్రిష్‌కు.. అలాగే సినిమాలో నటించిన మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌పేయి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అన్ని బన్నీ ట్వీట్ చేశాడు.

More Related Stories