అంచనాల్ని పెంచుతున్న సినిమా బండి ట్రైలర్ టాక్



Cinema Bandi
2021-04-30 14:10:57

'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శక ద్వయం రాజ్-డీకే నిర్మాతలుగా ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సినిమా బండి.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఈ మూవీ ట్రైలర్  ఆద్యంతం అలరిస్తూ, అంచనాల్ని పెంచుతోంది. కిట్​తో సహా ఫ్రొఫెషనల్​ కెమెరాను ఆటోలో ఎవరో మర్చిపోయి వెళ్తారు. దానితో ఆ ఆటో డ్రైవర్​ సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన ఊరిలోని వాళ్లతో షూటింగ్​ చేస్తాడు. చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. మే 14 నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. 

More Related Stories