ప్రముఖ సినీ రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో సాంఘిక నాటక పోటీలు film writer shri burra sai madhav social drama competitions
2021-10-20 05:13:03

కళల కాణాచి…. రంగస్థల నాటిక,నాటక, కళాకారుల అభ్యున్నతి సాంస్కృతిక సంస్థ… వ్యవస్థాపక అధ్యక్షుడు.. ప్రముఖ సినీ రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్.. ఆధ్వర్యంలో తెనాలి లో నిర్వహించిన సాంఘిక నాటక పోటీలు ముగింపు సందర్భంగా…న్యాయ నిర్ణేతలు గా ప్రముఖ సినీ నటులు శ్రీ మురళీ శర్మ గారు విచ్చేసారు.

ఈ సందర్భంగా.”కళల కాణాచి”మరియు వేద గంగోత్రి సంస్థలు వారిని ఘనంగా సత్కరించి”నట విశిష్ట”బిరుదు ప్రదానం తో సన్మానించారు..తెనాలి వ్యాస్తవ్యులు,ప్రముఖ నిర్మాత,వ్యాపారవేత్త శ్రీ దాసరి కిరణ్ కుమార్ గారు ఈ సభలో శ్రీ మురళి శర్మ గారిని గజమాలతో ఘనం గా సన్మానించారు.. మరియు సెలెబ్రెటీ బుక్ ఆఫ్ రికార్డ్స్.. డైరెక్టర్లు శ్రీ జి. వి యన్ వరప్రసాద్, శ్రీ విస్సు గార్లు ..సెలబ్రిటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తూ ఒక రంగస్థల కళాకారుడిగా.. రంగస్థల నటులను ఉత్సాహ పరచడానికి ఎంతో శ్రమ తీసుకుని ముంబై నుండి తెనాలి విచ్చేసిన శ్రీ మురళి శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More Related Stories