వైట్ డ్రస్‌లో టైట్ అందాలు ఆరబోసిన కియారా అద్వానీ.. Kiara Advani
2019-09-17 17:43:38

కియారా అద్వానీ.. ఇప్పుడు ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవస‌రం లేదు. బాలీవుడ్ లో ధోనీ సినిమాతో.. ఇక్క‌డ భ‌ర‌త్ అనే నేనుతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. రామ్ చ‌ర‌ణ్ తో నటించిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యేసరికి కియారాను తెలుగులో పట్టించుకోవడం మానేసారు కానీ హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో జోడీ కట్టింది ఈ భామ. అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. అయినా ల‌స్ట్ స్టోరీస్ లో కైరా రెచ్చిపోయిన తీరు చూసిన త‌ర్వాత ఎలాంటి పాత్ర‌కైనా ఆమె రెడీ అని అర్థ‌మైపోతుంది. కియారాకు ద‌క్షిణాదిన అందాలు ఆర‌బోయ‌డం కూడా చిన్న విష‌య‌మే. ఇప్పుడు కూడా జిమ్ కు వెళ్లి వస్తూ వైట్ టాప్ లో అమ్మడు టైట్ డ్రస్ లో అందాలు ఆరబోసింది. అది చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర రాకపోవడం కాదు.. ఏకంగా హార్ట్ ెటాక్ వచ్చేలా కనిపిస్తుంది. అంతగా ఊరిస్తుంది ఈ బ్యూటీ. 

More Related Stories