కాస్మోపాలిటన్ అందాలు బయటపెట్టిన కియారా అద్వానీ.. 



Kiara Advani
2020-03-23 23:14:13

అదేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడంతా కరోనా నడుస్తుంది కదా. అందుకే కియారా అద్వానీ కూడా ఇదే చేసింది. హెల్తీ టిప్స్ అందించే మ్యాగజైన్ కోసం హెల్తీతో పాటు కాస్త బోల్డ్ గా కూడా ఫోటోషూట్ చేసింది కియారా. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ పై మతిపోయే పోజు ఇచ్చింది కియారా. పైన బటన్స్ తీసేసి రెచ్చగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో భ‌ర‌త్ అనే నేనుతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. రామ్ చ‌ర‌ణ్ తో నటించిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యేసరికి కియారాను తెలుగులో పట్టించుకోవడం మానేసారు కానీ హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో జోడీ కట్టింది ఈ భామ. అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. 

అయినా ల‌స్ట్ స్టోరీస్ లో కైరా రెచ్చిపోయిన తీరు చూసిన త‌ర్వాత ఎలాంటి పాత్ర‌కైనా ఆమె రెడీ అని అర్థ‌మైపోతుంది. కియారాకు ద‌క్షిణాదిన అందాలు ఆర‌బోయ‌డం కూడా చిన్న విష‌య‌మే. ఇప్పుడు కూడా అదిరిపోయే ఫోటోషూట్ విడుదల చేసింది కియారా అద్వానీ. ఇది చూసిన కుర్రాళ్లకు నిద్ర కూడా రావడం లేదు. కింది నుంచి పై వరకు ఒకటే ఫ్రాక్ వేసుకొని  మధ్యలో కావాల్సినంత అందాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. బోల్డు డ్రెస్ వేసుకొని బోలెడు అందాలు కెమెరా ముందు పరిచింది. ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చేలా కనిపిస్తుంది. అంతగా ఊరిస్తుంది ఈ బ్యూటీ. 
 

More Related Stories