ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా కృతి సనన్..act
2020-01-20 11:59:52

ఖలేజా సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా.. ఇప్పుడు ఈ ఫోటో చూస్తుంటే మనకు కూడా ఇదే అనుమానాలు వస్తున్నాయి మరి. నిజంగానే ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందేమో..? కృతి సనన్ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వరసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మహేష్ లాంటి సూప‌ర్ స్టార్ చేయి ప‌డిన త‌ర్వాత స్టార్ కాలేక తిక్క‌చూపులు చూస్తుంది కృతిస‌నన్. టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని బ‌స్సులు మారినా ఇప్ప‌టికీ ఆమె ఎక్కాల్సిన బ‌స్ మాత్రం రాలేదు. అంటే హిట్ రాలేద‌ని అర్థం. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా కాలం మాత్రం కలిసిరావడం లేదు. ఆ మధ్య ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి న‌టించిన రాబ్తా కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ కృతిస‌నన్ చెంత చేర‌లేదు. దాంతో చేసేదేమీ లేక హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా అదిరిపోయే అందాల ఆర‌బోత‌తో మ‌తులు పోగొడుతుంది. కెమెరాల‌కు ఫుల్ గా ప‌ని చెబుతోంది. ఈ అందాల ఆకృతి చూసి అబ్బో అనుకున్నారంతా. తాజాగా థండ‌రింగ్ థైస్ చూపిస్తూ రెచ్చ‌గొట్టేసింది. అమ్మాయిగారి పోజులు చూసి అక్క‌డున్న కుర్రాళ్లే కాదు.. కొన్ని కోట్ల మంది కుర్రాళ్ల గుండెలు జారిపోతున్నాయంతే. ఓ వైపు ఫోటోషూట్లు.. మ‌రోవైపు ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి విదేశీ ట్రిప్పులు వేస్తుంది. ఎన్ని క‌థ‌లు చేసినా.. ఎన్ని ఫోటోషూట్లు చేసినా.. ఎంత ట్రెండింగ్ లో నిలిచినా.. అవ‌కాశాలు మాత్రం ఎవ్వ‌రూ ఇవ్వ‌ట్లేదు. మ‌రి ఈ చిన్న‌గౌను వేసు కున్న పెద్ద‌పాప‌ను క‌రుణించే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో..?

 

More Related Stories