శ్రీ పవన్ కల్యాణ్ – శ్రీ మంచు మనోజ్ ల భేటీManoj Manchu meets Pawan Kalyan
2021-10-14 21:23:31

‘భీమ్లా నాయక్’ శ్రీ పవన్ కల్యాణ్ గారితో శ్రీ మంచు మనోజ్ గారు గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా శ్రీ పవన్ కల్యాణ్ గారంటే శ్రీ మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే శ్రీ మనోజ్ పట్ల శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది.  

More Related Stories