నైనా గంగూలీ నయనానందకరమైన సోకులు..naina ganguly
2020-04-12 03:08:45

పేరులోనే కళ్లున్నాయి.. ఒంటి నిండా అందాలున్నాయి.. చూపించడానికి అభ్యంతరాలు కూడా లేవు. దాంతో ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతుంది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ నైనా గంగూలీ. కేరాఫ్ వర్మ అంటేనే ఎలా ఉంటారో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లెంతగా రెచ్చిపోతారనేది చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ఏ సినిమా చూసుకున్నా కూడా అందులో వాళ్లంతా అందాల ఆరబోతలో ఆరితేరిపోయుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాగే రెచ్చిపోయింది. వంగవీటి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నైనా గంగూలీ.. తమిళ సినిమాలలో నటిస్తుందిప్పుడు. ఇక్కడ ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఏం చేసినా కూడా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు అందాల ఆరబోతతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా నైనా నయనానందం చేసింది. బ్రా లేకుండా బాబోయ్ అనిపించింది. ఈమె అందాల ఆరబోత చూసి అంతా వామ్మో అనుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఓ ఫోటోషూట్ చూసి అమ్మో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అంతా. ఇంత చూపించిన తర్వాతైనా కనీసం ఒక్క ఆఫర్ అయినా ఈమెకు వస్తుందో రాదో చూడాలిక.

More Related Stories