ట‌క్ జ‌గ‌దీష్ డ‌బ్బింగ్ మొదలు పెట్టిన నాని  Nani
2021-01-04 15:42:52

ట‌క్ జ‌గ‌దీష్ షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేసిన నేచుర‌ల్ స్టార్ నాని, ఈ మూవీ డ‌బ్బింగ్ ను ఈ రోజు నుండి ప్రారంభించారు.‘నిన్నుకోరి’ వంటి హిట్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్లవి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 

More Related Stories