కవర్ పేజీ మీద కొణిదెల వారి అందంNiharika
2020-06-02 16:16:21

మెగా కుటుంబం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇప్పటి వరకు హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేదు నిహారిక. ఈమె నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కానీ సోషల్ మీడియా లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీహారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ...అభిమానులకు టచ్ లో ఉంటుంది.... లేటెస్ట్ గాTulip కవర్ పేజీ మీద బ్యాక్ లెస్ డ్రెస్ తో షాకిచ్చింది .గతంతో పోలిస్తే నీహారిక హాట్ లుక్ కోసం ప్రయత్నిస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఇక తాను గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమవుతున్నట్లు చెప్పింది ఈమె.  త్వరలోనే  గ్లామరస్ పాత్రల్లో కూడా చూస్తారని క్లారిటీ ఇచ్చింది నిహారిక. తన రాబోయే తమిళ ప్రాజెక్ట్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనున్నట్టు కన్ఫమ్ చేసింది కొణిదెల వారమ్మాయి. 
 

More Related Stories