బాబోయ్ సమంత అక్కినేని మళ్లీ సెగలు పుట్టించిందిగా..sam
2019-08-27 19:41:18

ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా చాలా ప‌ద్ద‌తిగా రెడీ అయి వ‌స్తుంటే స‌మంత ఇంకా అందాల ఆర‌బోత‌కు పూర్తిగా దూరం అయిపోయిందేమో అనుకున్నారు అభిమానులు. పైగా అక్కినేని కోడ‌లైంది క‌దా ఆ మ‌ర్యాద కాపాడుతుంది అనుకున్నారు. కానీ త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత ఫాలో అవుతున్న రూట్ ఇదే అని తెలుసుకోడానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఈ భామ పెళ్లైన త‌ర్వాత కూడా హాట్ షో మాత్రం త‌గ్గించ‌డం లేదు. అక్కినేని కోడ‌లు అయ్యాన‌నే ధ్యాస కూడా లేదు ఈ భామ‌కు. భ‌ర్త స‌పోర్ట్ ఉందేమో మ‌రి.. అందుకే ఇప్ప‌టికీ స‌మంత పాత సమంత మాదిరే రెచ్చిపోతుంది. 

 

 

తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటోషూట్ చూసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు. అందాల ఆర‌బోత విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. కావాలంటే ఇంకా డోస్ పెంచుతుంది కూడా. ఏకంగా బికినీని తలపించే డ్రెస్సులో సెగలు పుట్టించింది సమంత. ఈ మ‌ధ్య కాస్త డోస్ త‌గ్గించిన‌ట్లు అనిపించినా తాను ఇంకా మార‌లేద‌ని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె దూకుడు చూసి కుర్రాళ్ల‌ గుండెలు జారిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికీ కాళ్లు క‌నిపించే డ్ర‌స్సులు.. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొడుతుంది అక్కినేని కోడ‌లు. స‌మంత అందాల ఆర‌బోత‌పై నాగార్జున కాస్త సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే స‌మంత మాత్రం ఇదంతా ప్రొఫెష‌న‌ల్ అని లైట్ తీసుకుంటుంది. నాగ‌చైత‌న్య కూడా ప్రొఫెష‌న్ లో భాగ‌మే అన్న‌ట్లు చూసి చూడ‌న‌ట్లు క‌నిపిస్తున్నాడు. నాగార్జున ఒకింత సీరియస్ గా ఉన్నా కూడా మామ మాటను సమంత పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

More Related Stories