పిల్ల కాదు పాల‌కోవా.. సాలా అలీ ఖాన్ హాట్ షో..  Sara Ali Khan
2020-04-13 22:26:04

మూడు సినిమాలతోనే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది సారా అలీ ఖాన్. ఈ భామ ఇప్పుడు అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. రెండేళ్ల కింద‌ కేదార్ నాథ్.. ఆ తర్వాత సింబా సినిమాలతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. కానీ తొలి సినిమా అనుకున్నంత ఆడ‌లేదు. కానీ రెండో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బయటికి ఎక్కడికి వచ్చినా కూడా హాట్ హాట్ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. టెంప‌ర్ హిందీ రీమేక్ సింబాతో తొలి హిట్ కొట్టిన సారా.. బయట కూడా అందాల టెంపర్ చూపిస్తుంది. ఈ ఇండ‌స్ట్రీలో ఉండాలంటే క‌చ్చితంగా అందాలు ఆర‌బోయాల్సిందే అని సారాకు తెలియంది కాదు. 

ఎందుకంటే పుట్టింది పెరిగింది అంతా సినిమా ఇండ‌స్ట్రీలోనే.. వాళ్ల నాన్న సైఫ్ అలీ ఖాన్ కూడా స్టారే. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తూనే ఉంటుంది సారా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. పాల‌కోవా లాంటి లేలేత అందాల‌ను కెమెరా ముందు పరిచేసింది సారా అలీ ఖాన్. ప్రస్తుతం అందాల ఆర‌బోత‌తో బాలీవుడ్ ఆడియన్స్ ను పిచ్చెక్కిస్తుంది సారా అలీ ఖాన్. అందాల నాటు సారాలా అంద‌రి మ‌న‌సులు చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది సారా. స్టార్ హీరోలతో కూడా నటిస్తూ కరణ్ జోహార్ అండతో బాలీవుడ్ ను దున్నేయడానికి పక్కా ప్లానింగ్ తో దిగింది ఈ ముద్దుగుమ్మ. 

More Related Stories