సెగలు రేపుతున్న శ్రద్ధShradha Das New Look.jpg
2020-02-10 19:45:44

డార్లింగ్, గరుడవేగ, ఆర్య 2, గుంటూరు టాకీస్, లాంటి టాలీవుడ్ సినిమాల్లో మెరిసిన హీరోయిన్ శ్రద్దా దాస్ సరయిన హిట్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే తాజాగా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో శ్రద్దా దాస్ ఒక వేశ్య పాత్రలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఆమె   గ్లామర్ రోల్స్ చేస్తూ శ్రద్దా దాస్ తన క్రేజ్ పెంచుకుంటే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తింది.

తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.  శ్రద్దా దాస్ తాజాగా మోడ్రన్ లుక్ లో అందాల ఆరబోస్తున్న ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. తెలుగులో చివరిగా హిప్పీ సినిమాలో నటించిన ఆమె తాజాగా రెడ్ కలర్ ప్యాంట్ పైన ఉల్లి పొర లాంటి టాప్ వేసుకున్న శ్రద్ధ ఆ పైన తెల్లకోటు వేసుకుంది. ఈ లుక్ లో ఆమె కుర్రకారును గుండెను కోస్తోంది. మరి ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా చూసెయ్యండి.

More Related Stories