సమంత, త్రిష బాడీ పార్ట్స్‌పై శ్రీ రెడ్డి వల్గర్ కామెంట్స్..srireddy
2020-04-06 14:06:32

తెగించాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అడ్డు అదుపు ఉండదు. శ్రీరెడ్డిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఒకసారి ఒకరిని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ముందు వెనక చూసుకునేది లేదు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది కదా అని శ్రీ రెడ్డి మారిపోయింది అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదని మరోసారి నిరూపించింది ఈ భామ. కొన్ని రోజులుగా తనకేం సంబంధం లేదు అన్నట్టు ఒక యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకుని వంటలు చేసుకుంటుంది శ్రీ రెడ్డి. అది చూసి హమ్మయ్య ఈమె మారిపోయిందిరా బాబు అంటూ అభిమానులు కూడా సంతోష పడ్డారు. కానీ కాంట్రవర్సీలకు అలవాటు పడిన ప్రాణం కదా.. అంత ఈజీగా ఎలా మారిపోతుంది చెప్పండి. అందుకే మరోసారి తన బుద్ధి చూపించి అందరితో విమర్శల పాలవుతోంది శ్రీ రెడ్డి. అందుకే మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఈ సారి అక్కినేని కోడలు సమంతతో పాటు త్రిషను కూడా టార్గెట్ చేసింది ఈమె. మొన్నామధ్య ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే సెక్స్ చేయండి చాలు అంటూ ఉచిత సలహాలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయింది శ్రీ రెడ్డి. ఇప్పుడు సమంత, త్రిష బాడీ పార్ట్స్ పై ఇష్టమొచ్చినట్లు పచ్చి బూతు కామెంట్స్ చేసింది. తాను కూడా ఓ ఆడపిల్లనే అనే సంగతి కూడా మర్చిపోయి వాళ్ల శరీరంలోని అవయవ సంపదపై బూతులు మాట్లాడేసింది. నాతో పోలిస్తే వాళ్లవెంత అంటూ పిచ్చి కూతలు కూసింది శ్రీ రెడ్డి. ఇది చూసి నువ్వు ఇంక జన్మలో మారవు.. ఎందుకమ్మా నువ్వు అంటూ రెచ్చిపోతున్నారు నెటిజన్లు.

 

More Related Stories