వాడి వలన నా జీవితం నాశనం అయింది కానీswetha
2020-03-12 14:03:45

తెలుగులో ‘కొత్త బంగారులోకం’ సినిమాతో పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ ఎంత వేగంగా వెలుగులోకి వచ్చిందో అంతే త్వరగా ఫేడవుట్ అయిపొయింది. ఆమె చేసిన సినిమాల కంటే పోలీస్ రైడింగ్ కేసుతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఈమె. ఆ కేసు తర్వాత తెలుగు సినిమాలకి పూర్తిగా దూరం అయిపొయింది. ఆ తరువాత గ్యాంగ్ స్తర్స్ అనే వెబ్ సిరీస్ చేసినా అదీ వర్కౌట్ కాలేదు. ఆ అనంతరం ఆమె వ్యాపారవేత్త అయిన రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరు పెళ్లి చేసుకున్నారు. తొలి పెళ్లి రోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజులు ఉందనగా వీరు విడిపోయరు కూడా. అయితే ఆమె భర్తతో విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఆమె తాజాగా ఈ విషయం మీద స్పందించలేదు. తాజాగా మాత్రం ఈ విషయం మీద సన్నిహితుల దగ్గర బాధ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సినిమాలా రాకపోయే సరికి డిప్రషన్ లో ఉన్న ఈ భామకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయించాడట ఒక వ్యక్తి. అయితే ఆమె ఒక రైడింగ్ లో దొరికిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.ఆపని కోసం పంపిన వాడు, ఆ పని కోసం వచ్చిన వాడు పేరు కూడా బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇబ్బంది పడింది శ్వేతనే. ఈ విషయం తెలిసే పెళ్లి చేసుకున్నా తన భర్త తనతో గొడవ అయినప్పుడల్లా అతను అదే మాట్లాడి ఇబ్బంది పెట్టేవాడని అందుకే ఆయనతో విదిపోఅవాల్సి వచ్చిందని బాధ పడుతోందట.

 

More Related Stories