దేనికైనా రెడీ అంటున్న భామలుtamannna
2019-12-14 03:03:16

ఈ మధ్య సినిమాలు అన్ని బూతులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాయి. మామూలు సినిమాల కంటే కాస్త బూతు కంటెంట్ ఉన్న సినిమాలకే యువత బాగా అట్రాక్ట్ చేస్తుండడంతో ఆయా సినిమాలు మంచి హిట్ అవ్వడమే కాక ఒక్కరోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబదుతున్నాయి. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ జనాలు కూడా బూతు ఉంటే చాలు సినిమా తీసేయచ్చనే ఆలోచనలో ఉంటున్నారు. అయితే అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేసి అందాల ప్రదర్శన చేస్తామని చెబుతున్నారు కొందరు హీరోయిన్లు . వారు ఎవరో చూస్తే గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనిపించిన మలైకా 40ఏళ్లు దాటినా కూడా సోషల్ మీడియాలో ఏ ప్లస్ పిక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ రేపుతోంది. మొన్న రిలీజ్ అయిన RDX love సినిమాలో బోల్డ్ గా నటించిన పాయల్ ఆ సినిమా హిట్ అవ్వక పోవడంతో బోల్డ్ నెస్ తగ్గించుకుంది. ఇక నేను పక్కా లోకల్ అంటున్న కాజల్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినా ఈ మధ్య సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లలో నర్తించడానికి ఇష్టపడుతుంటుంది. తమన్నా హిట్ సినిమాలలో నటిస్తున్న కూడా ఒక పక్క నా ఇంటిపేరు సిల్క్ నా వొంటి రంగు మిల్క్ అంటూ స్తెప్పులేసిన ఈమె ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ తోమెరబోతుంది. కథ డిమాండ్ ఉన్న సినిమాలో ఐటమ్ నెంబర్ అయినా మేము రెడీ అంటూన్నారు ఈ భామలు.

More Related Stories