వామ్మో ఏందమ్మా ఈ రెచ్చిపోవడం తేజస్వి.. Tejaswi Madivada
2020-04-25 01:21:53

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అమాయకంగా మహేష్ బాబు దగ్గరికి వచ్చి.. బయట అందరూ నీకు పడిపోయారు.. ఆ విషయం నీకు కూడా తెలుసులే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ తేజ‌స్వి మ‌దివాడ. కానీ తాను అంత సైలెంట్ కాదని కొన్ని రోజుల్లోనే అందరికీ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగమ్మాయిలు అందాలను ఆరబోయరనే వాళ్లకు తేజస్విని చూపిస్తే చాలు.. నోరు మూసుకుని అలా వెళ్లిపోతారంతే. ఎప్పటికప్పుడు కొత్తగా తన అందాలను కెమెరా ముందు ఆవిష్కరించడంలో పిహెచ్‌డీకి తాత పూర్తి చేసింది తేజస్వి. ఈమె ఫోటోలు చూసి అయ్యో అడవి కాచిన వెన్నెల అయిపోతుందిగా ఈమె అందం అంటున్నారు అభిమానులు. రెండేళ్ల కింద బిగ్ బాస్ 2లో కూడా వ‌చ్చింది. అక్క‌డ ఎక్కువ రోజులు ఉండ‌క‌పోయినా త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సామ్రాట్ తో ల‌వ్ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా సాగింది. దాంతో తేజ‌స్వికి బ‌య‌ట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. 

ఇదే అదునుగా ఇప్పుడు బ‌య‌ట కూడా అందాల‌నే న‌మ్ముకుంటుంది. ఒక్కో సినిమాతో పాపులారిటీ పెంచేసుకుంటుంది తేజ‌స్వీ. దిల్ రాజు కేరింత‌లో గ్లామ‌ర్ షోను సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసింది తేజ‌స్వి. అందులో మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్లు ప‌ద్ద‌తిగా క‌నిపిస్తే.. తేజ‌స్వి మాత్రం హాట్ షోల‌తో పిచ్చెక్కించింది. ఆ త‌ర్వాత కూడా చేసిన ప్ర‌తీ సినిమాలోనూ గ్లామ‌ర్ షో చేసింది. గ్లామ‌ర‌స్ కారెక్ట‌ర్ ల‌కు తేజు అడ్ర‌స్ ప్రూఫ్ గా మారిపోతుంది. ఖాళీ టైమ్ లో హాట్ ఫోటో షూట్ ల‌తో రెచ్చిపోతుంది కూడా. ఇప్పుడు కూడా బికినీ ఫోటోషూట్ చేసింది. దాంతో పాటు కమిట్ మెంట్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది ఈ తెలుగమ్మాయి. 

More Related Stories