నన్ను బ్రోతల్ కేసులో ఇరికించారు..తలుపు కూడా వేసుకొనివ్వకుండా  Yamuna
2020-05-13 19:16:28

నటి యమున గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈమె చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు అన్ని భాషల్లో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే ప్రస్తుతం మాత్రం బుల్లితెరకే పరిమితం అయిపొయింది. పదేళ్ళ క్రితం బెంగుళూరులో ఓ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటి యమున పోలీసులకు దోరికిపోయిందని టీవీల్లోనూ, పేపర్స్‌లోనూ అనేక వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఎన్నో పోరాటాలు చేసి చివరికి తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకున్నా, దాని మీద ఎక్కడా వార్త లేదు. అయితే ఆ కేసులో తనని కావాలనే ఎవరో ఇరికించారని, ఆ సమయంలో నరకయాతన అనుభవించానని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, చచ్చిపోవాలని కూడా నిర్ణయించుకున్నానని చెబుతోంది ఆమె. ఆ రోజు తనకు ఆ విషయానికి ఏమాత్రం సంబంధం లేక పోయినా లేని పోని అబాంఢాలు వేశారని చచ్చిపోవాలంటే మా వాళ్లంతా కలిసి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. తలుపు వేసుకుని కూడా ఉండనివ్వలేదని తన భర్త నాకు చాలా ధైర్యం ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది.  సుమారు మూడు నాలుగు రోజులు హాస్పెటల్‌లోనే ఉన్నానన్న ఆమె నన్ను ఇరికింది ఎవరూ అనేది పూర్తిగా తెలుసుకోలేకపోయానని పేర్కొన్నారు.  

More Related Stories