English   

క‌సితో ఇంత హాట్ గ పోజ్ ఇచ్చినట్టుంది.

Ever seen Hottest Pose of Amy Jackson in Bikini
2018-08-05 21:37:10

అమీజాక్స‌న్.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. తొలి సినిమా నుంచి అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది ఈ బ్యూటీ. పైగా బ్రిటీష్ బ్రీడ్ కావ‌డంతో అస‌లు గ్లామ‌ర్ షో అంటే పెద్ద‌గా ప‌ట్టింపులే లేవు. ఇప్ప‌టికే ఈ బ్యూటీ ర‌జినీకాంత్ స‌ర‌స‌న 2.0లో న‌టించింది. ఈ చిత్రం ప‌నులు పూర్తి కావ‌డంతో ఇండియా వ‌దిలేసింది. హాలీవుడ్ లో టీవీ షోలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ భామ తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో ఇండియా వ‌చ్చేలా కూడా క‌నిపించ‌డం లేదు. ఓ వైపు వృత్తి అయిన సినిమాల్లో బిజీగా ఉంటూనే ప్ర‌వృత్తి అయిన ఫోటోషూట్స్ లోనూ దున్నేస్తుంది అమ్మాయిగారు.
 
ఈ మ‌ధ్యే అమీజాక్స‌న్ ఓ ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన త‌ర్వాత ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు. క‌సితో పెట్టిన పోజులు చూస్తుంటే క‌నీసం నిద్ర కూడా రావ‌డం లేదు కుర్రాళ్ల‌కు. ఎగిసిప‌డుతున్న ఎద అందాలు గ‌ట్టు తెగిన గోదారిలా ఉబికి ప‌డుతుంటే హాయిగా న‌వ్వుతో చంపేసింది అమీ. నువ్వా నేనా అన్న‌ట్లుగా కెమెరాతో అందాల అమీతుమీ తేల్చేసుకుంది. ఈ బ్యూటీ బ్యూటీని చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. ఇక్క‌డి ముద్దుగుమ్మ‌లు ఎంత‌గా రెచ్చిపోయినా కూడా మ‌రీ అమీజాక్స‌న్ గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

More Related Stories