Forgot Username or Password
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సూపర్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సూపర్ స్టార్. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. తొలి షెడ్యూల్ లోనే.....
యాక్షన్ హీరో గోపీచంద్ చాలా అమాయకంగా సైలెంట్ గా కనిపిస్తాడు.. కానీ ఆయన పైకి కనిపించేంత సైలెంట్ ఏమీ కాదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈయన సినిమా అంటే దర్శకులకు ఓ రకంగా భయం కూడా ఉంటుందట. ప్రతీ చిన్న విషయాన్ని హైలైట్.....
తాప్సీ ఎంత హాట్ అమ్మాయో అంతే ముక్కుసూటితనం ఉన్న అమ్మాయి. ఏ విషయాన్నైనా, ఎదుటివారు ఎలాంటి వ్యక్తి అయినా ఆన్ ద స్పాట్ విషయాన్ని కడిగిపడేస్తుందంతే. ఇటీవల ఓ విషయం పై ఆమె ఘాటుగా స్పందించింది. ''సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ.....
నిజ జీవితంలో తారసపడిన వ్యక్తుల్ని ఆసరాగా చేసుకొని కామెడీ సన్నివేశాలు రాసేస్తుంటాడు శ్రీనువైట్ల. అవి తెరపై బాగా పేలిపోతుంటాయి. అలాగే కొన్ని సార్లు వివాదాలకి కూడా కారణమవుతుంటాయి. కింగ్, ఆగడు సినిమాల్లోని సన్నివేశాలు మీడియాకి కూడా ఎక్కాయి. చక్రి, ప్రకాష్‌రాజ్ స్వయంగా.....
మన మహేష్‌బాబు పక్కన బాలీవుడ్ భామని చూడాలనే కోరిక అందరిలోనూ బలంగా ఉంది. మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ... బోలెడుమంది బాలీవుడ్ భామల పేర్లు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. దీపికా పదుకొణే మొదలుకొని అలియా భట్ వరకు.....
భూమి గుండ్రంగా ఉంటుంది.. తిరిగి తిరిగి వచ్చిన చోటుకే వచ్చి ఆగుతుంది అంటారు. వెంకటేశ్ విషయంలోనూ ఇప్పుడు ఇదే జరిగింది. ఈయన తాజా సినిమా గురు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ వెనక్కి తెచ్చేసి.. లాభాల్లోకి ఎంటరవుతుంది......
ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అభిమానులకు కూడా ఇదే అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు సన్నగా మెరపుతీగలా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయింది. ఫిజిక్ మీద దృష్టి పెట్టడమే మానేసింది. మొన్న విడుదలైన కాటమరాయుడులో శృతి అప్పియరెన్స్ పై.....
శర్వానంద్ కు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు సూపర్ హిట్ కు తక్కువ కావడం లేదు. శతమానం భవతితో 30 కోట్ల హీరో అయిపోయాడు శర్వానంద్. ఇది వరసగా ఆయనకు నాలుగో విజయం. ఈ టైమ్.....
అదేంటి.. బాహుబలి దురదృష్టవంతులు ఏంటి.. ఆ సినిమాకు పనిచేసిన వాళ్ల జాతకాలే మారిపోయాయి కదా అనుకుంటున్నారా..? అవును.. బాహుబలితో చాలా మంది కెరీర్స్ మారిపోయాయి. కానీ కొందరు ఈ సినిమాను చేతులారా వదిలేసుకున్నారు. వాళ్లిప్పుడు ఈ సినిమా సక్సెస్ చూసి బాధ.....
ఒక్కోసారి ఓ సినిమా స్టిల్ చూస్తుంటే మరో సినిమా గుర్తుకు రావడం కామన్. అది సాధారణ విషయం కూడా. కానీ అచ్చంగా మరో సినిమా మాదిరే ఉంటే కాపీ కొట్టడం అంటారు. ఇప్పుడు మహేశ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈయన.....
ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? స్వయానా నరేంద్ర మోడీ కూడా కట్టప్ప మ్యాటర్ ఎత్తాడంటే ఆసక్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతగా ఉన్న ఈ సీక్రేట్ ఇప్పుడు.....
ఇండస్ట్రీ ఎందుకు ఇలా తయారవుతుంది.. ఈ మధ్యే ఇలా ఉందా.. లేదంటే ఎప్పట్నుంచో ఇలాగే ఉందా..? అసలేంటి సంగతి అనుకుంటున్నారా..? ఈ మధ్య ప్రతీ హీరోయిన్ బయటికి వచ్చి తమకు అవకాశాలు ఇవ్వాలంటే పడుకోక తప్పదని బాహాటంగానే చెప్పేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్.....
శ్రేయాభూపాల్.. కొన్ని రోజుల కింద ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. దానికి కారణం అఖిల్ అక్కినేని. ఈ కుర్ర హీరోతో ప్రేమాయణం.. వీళ్ళ ఇద్దరి నిశ్చితార్థంతో శ్రేయా పేరు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఎంత.....
విశాల్ ఈ మధ్య తమిళనాట రియల్ హీరో అయిపోయాడు. ఎక్కడ సమస్య కనబడితే అక్కడ వాలిపోతున్నాడు. పైగా నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆ బాధ్యతను మరింత ఎక్కువగా తీసుకుంటున్నాడు విశాల్. ఇండస్ట్రీకి కష్టం వస్తే చాలు సొంతింటికి.....
మురుగదాస్ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వియత్నాంలో జరుగుతుంది. అక్కడే భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ సినిమాపై ముందు నుంచి చాలా.....
సినిమా ఇండస్ట్రీ నిజంగానే ఓ వైకుంఠ పాళి. ఎప్పుడు నిచ్చెన ఎక్కిస్తుందో.. ఎప్పుడు పాము నోట్లో పడేస్తుందో తెలియదు. కావాలంటే చూడండి.. మొన్నటి వరకు వరస విజయాలతో.. సూపర్ స్పీడ్ లో ఉన్న సాయిధరం తేజ్ కెరీర్ ఇప్పుడు ఉన్నట్లుండి పడిపోయింది......
ప్రభాస్ పెళ్లి మ్యాటర్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏకంగా దీన్ని నేషనల్ ఇష్యూగా మార్చేస్తున్నారు మన దర్శకనిర్మాతలు. ప్రభాస్ పెళ్ళికి ఉన్న క్రేజ్ గమనించి ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ కొత్త దర్శకుడు ఎస్ జే చైతన్య ఆ మధ్య.....
రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పడమేంటి.. మీ పిచ్చి కాకపోతేనూ అనుకుంటున్నారా..? అయితే ఒక్కసారి మేం చెప్పేది కూడా వినండి మరి..! రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో టచ్ చేసి చూడు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది......
రామ్ చరణ్ ను ఏంటి.. పోలీసులు ఇబ్బంది పెట్టడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి విచిత్రంగా ఉన్నా.. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. మెగా వారసున్ని నిజంగానే పోలీసులు ఇబ్బంది పెట్టారు. అసలు విషయం ఏంటంటే చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా.....
పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాడు పవర్ స్టార్. ఇకపై తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని కూడా స్పష్టం చేసాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలు పూర్తైన.....
అసలు స్టార్ హీరోలెవరైనా ఇప్పుడు పట్టించుకుంటారా.. అసలు పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు ఏ హీరోనైనా ఛాన్స్ ఇస్తాడా అనుకుంటోన్న టైమ్ లో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు బాలకృష్ణ. గోడకు కొట్టిన బంతిలా ఏకంగా బాలకృష్ణతో సినిమా ఓకే చేయించుకున్నాడు.....