English   

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు హీరోలతో హీరోయిన్...

Tollywood affairs.jpg
2020-02-26 08:07:46

మన సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు, అలాగే హీరోయిన్ దర్శకుల మధ్య లవ్ ఎఫైర్లు, దానికి సంబందించిన గాసిప్‌లు అనేవి చాలా కామన్. మనదగ్గర కొన్నాళ్లు ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకునేవారే ఎక్కువయి పోయారు. ఇప్పుడు విషయంలోకి వస్తే ఓ బడా ఫ్యామిలీకి చెందిన హీరో ద్వారా టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా అడుగుపెట్టిన ఒక హీరోయిన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపొయింది.

సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన సదరు హీరోయిన్ కి ఈ మధ్య కాలంలోనే ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. అప్పట్లో సదరు హీరోయిన్‌కు, ఆ బడా ఫ్యామిలీకి చెందిన సీనియర్ హీరోకు మధ్య ఎఫైర్ ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ సీనియర్ హీరో కుమారుడితోనే సదరు హీరోయిన్ పెళ్లని కూడా మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏదీ జరగక పోగా అదే ఫ్యామిలీకి చెందిన మరో హీరోతో కూడా సదరు హీరోయిన్ సినిమా చేయడంతో మళ్లీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లు వచ్చాయి.

దీంతో ఏకంగా తన ఫ్యామిలీ హీరోలతో పుకార్లు రావడంతో సీనియర్ హీరో ఆ స్టార్ హీరోయిన్‌ను దూరంగా పెట్టారట. అదీ సంగతి.

More Related Stories