English   

విద్యాబాలన్ రెమ్యూనరేషన్ అంతా..?

vidyabalan
2018-07-14 08:58:18

బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేస్తోంది. అది కూడా నందమూరి తారకరామావు బయోపిక్ ‘ఎన్టీఆర్’లో ఆయన భార్య బసవతారకం పాత్రలో. విద్యాబాలన్ గ్రేట్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. పైగా నేషనల్ అవార్డ్ విన్నర్. అందుకే ఆమెను ఏరికోరి తెచ్చుకున్నాడు బాలయ్య. కానీ తను మాత్రం టైమ్ చూసుకుని మరీ ‘డబ్బు’ కొట్టింది.. యస్.. బసవతారకం పాత్ర కోసం విద్యా బాలన్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.

అఫ్ కోర్స్ ఇవన్నీ తేలాకే తను సంతకాలు పెట్టిందనుకోండి. కానీ తన రెమ్యూnబాలయ్య కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదట. తను అడిగినంతా ఇవ్వడానికి ఓకే చెప్పి.. తననే ఈ పాత్రకు తీసుకున్నారు. మరి విద్యాబాలన్ వల్ల ఈ పాత్రకు కొత్తగా వచ్చే స్ట్రెంత్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories