English   

మరీ బరితెగించిన ఇలియానా

Ileana-DCruz-photoshoot
2018-08-22 19:06:44

దేవదాస్ తో తెలుగులో హీరోయిన్ గా పరిచయమై.. ఇక్కడ చాలాకాలం పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా కోవా ఇలియానా. తర్వాత తనో తెలుగు హీరోను బాగా ప్రేమించిందట. కానీ అతను హ్యాండిచ్చి వేరే అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. ఈ విరహం తట్టుకోలేక.. అమ్మడు ఏకంగా టాలీవుడ్ కే టాటా చెప్పింది. బాలీవుడ్ కు వెళ్లింది. అయితే అక్కడ ఆఫర్స్ అనుకున్నంత గొప్పగా లేవు కానీ.. అమ్మడు హాట్ నెస్ మాత్రం అమాంతం పెంచేసింది. ఇక్కడ ఉన్నప్పుడే అందాల ప్రదర్శనతో వెండితెరను ఓ ‘ఆట’ ఆడేసుకున్న ఈ సన్నజాజి బాలీవుడ్ లో ఈ మధ్య మరీ బరితెగించి సోకుల ప్రదర్శన చేస్తోంది. 

గత కొంతకాలంగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆడియన్స్ కు పిచ్చెక్కిస్తోన్న ఇల్లీ బేబ్.. లేటెస్ట్ గా కంప్లీట్ ట్రాన్స్ ఫరెంట్ బికినీతో తన సోయగాలు ఆరబోసి చూసేవాళ్లు నోరెళ్లబెట్టేలా చేసింది. నిజానికి బికినీని మించి రెచ్చగొట్టేలా ఉందీ స్టిల్. మరీ ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేయడం అమ్మడు ఇదే ఫస్ట్ టైమ్ కాకపోయినా.. తను ఎప్పుడు అందాలారబోసినా ఫస్ట్ టైమ్ అన్నట్టుగా ఫ్రెష్ గా చూపించడంలో ఎక్స్ పర్ట్ అయిపోయింది.. ప్రస్తుతం మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలో కూడా ఈ స్థాయి ప్రదర్శనలుంటాయా అనేది చూడాలి.

More Related Stories