English   

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్.. ఎవరికి ఏ విషయంలో అంటే!

Jagan Class to MLA
2019-11-15 15:52:09

ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గట్టిగా క్లాసులు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. నేతల పనితీరే పార్టీ ఇమేజ్ ను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయంతో జగన్ మోహన్ రెడ్డి వారి కి ఎప్పటికప్పుడు క్లాసులు పీకుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. అందుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.