English   

ఝాన్వీ పాప‌.. పైన ఓకే.. మ‌రి కింద‌..?

janshi latest pic

ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అడ‌గాలి అనిపిస్తుంది ఝాన్వీ చేస్తున్న ప‌నులు.. ఆమె వేస్తున్న డ్ర‌స్సులు చూస్తుంటే. శ్రీ‌దేవి ఉన్న‌పుడే న‌యం కాస్తైనా బ‌ట్ట‌ల సైజ్ పెంచుకుని వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఝాన్వీ దూకుడు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల ఆర‌బోత‌తో మెంట‌ల్ ఎక్కించింది ఈ జూనియ‌ర్ శ్రీ‌దేవి. అప్ప‌ట్లో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంద‌ర్నీ త‌న అందంతో ప‌డేసింది శ్రీ‌దేవి. ఇప్పుడు ఈమె కూతురు కూడా ఇదే ప‌ని చేస్తుంది. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఎలా ద‌క్కించుకోవాలో శ్రీ‌దేవి కూతుళ్ల‌కు తెలియ‌దా..? ఇప్పుడు ధ‌డ‌క్ సినిమాలో న‌టిస్తుంది ఝాన్వీక‌పూర్. ఈ భామ తొలి సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగానే త‌న‌ను తాను కూడా ప్ర‌మోట్ చేసుకుంటుంది ఈ భామ‌. అందులో భాగంగానే అమ్మాయిగారు అదిరిపోయే షో చేస్తున్నారు. తాజాగా తెల్ల‌టి షార్ట్ ఒక‌టి వేసుకుని బ‌య‌టికి వ‌చ్చిన ఝాన్విని చూసి అంతా మ‌తులు చెడిపోయిన వాళ్ల‌లా అందాల‌కేసి చూస్తున్నారు. అమ్మ ఉన్న‌పుడు ఆమెతోనే ఉన్న‌వాళ్లు.. అవ‌కాశాలెలా తెచ్చుకోవాలో వాళ్ల‌కు తెలియ‌దా..? అందుకే ఎక్క‌డికి వ‌చ్చినా కెమెరా క‌ళ్లన్నీ త‌మ‌పైనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది శ్రీ‌దేవి పెద్ద కూతురు ఝాన్వీ. అస‌లు ఈమె అరాచ‌కం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఝాన్వీ దూకుడు ఊహించుకోవ‌డం కూడా క‌ష్టంగానే మారిపోతుంద‌బ్బా..!

More Related Stories