English   

జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ 

Jr NTR
2021-05-10 15:16:34

టాలీవుడ్ లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ  ప‌లువురు నటీన‌టులు టెక్నీషియ‌న్ లు కరోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే క‌రోనా నుండి కోలుకున్నారు. లేటెస్ట్ గా స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నాన‌ని  ఎన్టీఆర్  పేర్కొన్నారు. అంతే కాకుండా త‌న‌కు కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా టెస్ట్ చేసుకోవాల‌ని సూచించారు. 

More Related Stories