English   

బికినీతో చంపేసిన ప్ర‌భాస్ బ్యూటీ.. 

Kangana-Ranaut
2018-07-04 16:10:52

బాలీవుడ్ హీరోయిన్ల‌కు బికినీ అనేది పెద్ద విష‌య‌మే కాదు.. అక్క‌డ న్యూడ్ గా న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు ముద్దుగుమ్మ‌లు. ఇలాంటి టైమ్ లో సెమీ న్యూడ్ అనేది అస‌లు టాపిక్ కూడా కాదు. ఇక కంగ‌న ర‌నౌత్ లాంటి ముద్దుగుమ్మ‌ల‌కైతే బికినీ చిన్న విష‌యం. దేనికైనా రెడీ అనే మాట‌కు పూర్తి పేటెంట్ హ‌క్కులు తీసుకుంది కంగన ర‌నౌత్. ఓ వైపు ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ అయిన మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాల్లో న‌టిస్తుంది.. అదే టైమ్ లో ఇలా బికినీ షోలు చేస్తుంది. అస‌లు ఈ ముద్దుగుమ్మ స్ట్రాట‌జీ ఎవ‌రికీ అర్థం కూడా కాదు. 

అభిన‌యంలో మూడు నేష‌న‌ల్ అవార్డులు సొంతం చేసుకున్న కంగ‌న‌.. అందాల ఆర‌బోత‌లో కూడా అంద‌ర్నీ మించిపోతుంది. తాజాగా ఓ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై కంగ‌న రెచ్చిపోయిన తీరు చూసి అంతా ముక్కునే కాదు.. అన్నిచోట్లా వేలేసుకుంటున్నారు. అస‌లు ఏంటి సామి ఈ తెగింపు అంటూ నోరెళ్ల‌బెట్టుకుంటున్నారు. ధైర్యంగా ఏం చేయాల‌న్నా బాలీవుడ్ లో కంగ‌నా త‌ర్వాతే ఎవ‌రైనా..! నోరు తెరిచి సెక్స్ రాకెట్ గురించి చెప్పాల‌న్నా.. తాను అంద‌రితో ప‌డుకున్నాని నేరుగా చెప్పాల‌న్నా.. ఇలా బికినీల‌తో కుర్ర కారుకు కిర్రెక్కించాల‌న్నా అన్నీ కంగ‌నాకే సాధ్యం.

More Related Stories