English   

 క్లీవేజ్ షోతో క‌రీనా కిరాక్.. 

Kareena-Kapoor

నేనింతే.. అప్ప‌ట్లో ఈ టైటిల్ అన‌వ‌స‌రంగా ర‌వితేజ‌కు ఇచ్చారు కానీ ఇది ప‌క్కా క‌రీనా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే తాను అనుకున్న‌దే కానీ ప‌క్కోళ్లు ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యం ఇంత కూడా ఆలోచించ‌దు క‌రీనా. త‌న సొగ‌సుల ఖ‌జానా ఓపెన్ చేయాల‌నుకుంటే చేయ‌డ‌మే కానీ ఆలోచించ‌డం ఉండ‌దు. క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లై ఉండి కూడా ఈమె రెచ్చిపోతున్న తీరు.. జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. పెళ్లైంది.. బిడ్డ‌కు త‌ల్లైంది.. అయినా కానీ ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌లో ఎవ‌రి మాటా విన‌డం లేదు క‌రీనా కపూర్. పెళ్లైతే ఏంటి.. త‌ల్లైతే ఏంటి..? ఒక్క‌సారి రెచ్చిపోవాల‌ని ఫిక్సైన త‌ర్వాత అడ్డు లేదంటూ రెచ్చిపోతుంది ఈ క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లు. ఆ మ‌ధ్య ల‌క్స్ అవార్డుల ఈవెంట్ లో రెచ్చిపోయిన క‌రీనా.. మొన్న‌టికి మొన్న వోగ్ మ్యాగ‌జైన్ లో బికినీ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇంతే. ఓ ఫ్యాష‌న్ ఈవెంట్ కు వ‌చ్చిన క‌రీనాను చూసి క్లీవేజ్ షోతో నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ మ‌ధ్య కాలంలో క‌రీనా ఈ స్థాయిలో కాక పుట్టించ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. మ‌ళ్లీ జిమ్ కు వెళ్లి 20 కేజీలు త‌గ్గి నాజూగ్గా మారిపోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. చూడాలి మరి.. ఇప్ప‌టికైనా క‌రీనా షోకు సైఫ్ అడ్డుక‌ట్ట వేస్తాడో లేదంటే ఆన‌క మాట్లాడ‌కుండా చూస్తుండి పోతాడో..?

More Related Stories