English   

బ‌ట్ట‌లేసుకోడానికి అంత బ‌ద్ధ‌కమా..? 

Karishma-Sharma

కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు ఇంకేం ప‌ని ఉండ‌దు. వాళ్లు హాట్ ఫోటోషూట్లు చేయ‌డానికి త‌ప్ప న‌టించ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. ఇప్పుడు క‌రిష్మా శ‌ర్మ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ భామ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కేవ‌లం అందాలు చూపించి ఆదాయం పెంచుకోడానికే కానీ పేరు పెంచుకోడానికి కాదు. ఇప్పుడు ఇదే మ‌రోసారి ప్రూవ్ అయింది కూడా. తాజాగా మ‌రోసారి పూర్తిస్థాయిలో రెచ్చిపోయింది క‌రిష్మా. అమ్మ‌డి అందాల ఆర‌బోత‌తో స‌మ్మ‌ర్ సైతం చెమ‌ట‌లు క‌క్కుతుంది. ఈ భామ ఏక్తాక‌పూర్ స్కూల్ నుంచి వ‌చ్చింది. అప్పుడే అర్థం చేసుకోవ‌చ్చు అమ్మాయిగారి రేంజ్ ఏంటి అని..? ఎక్తాకపూర్ నిర్మించిన రాగిణి రిట‌ర్న్స్ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేసింది క‌రిష్మా శ‌ర్మ‌. 

అందులో న్యూడ్ పోజుల‌తో ర‌చ్చ చేసింది. అంతేకాదు సీన్స్ కూడా చేసింది. ఇప్పుడు ఇలాంటి పోజులే ఇచ్చి థ‌ర్మామీటర్లు సైతం పేల్చి పారేసింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు సిగ్గు అనే మాట‌నే ఈ భామ త‌న డిక్ష‌న‌రీ నుంచి తొల‌గించేసింది. అందుకే బ‌ట్ట‌లు వేసుకోవ‌డం కూడా మానేసి ఇలా అందాల‌ను కెమెరాల‌కు వ‌దిలేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ అందాల‌న్నీ కేవ‌లం బుల్లితెర‌పై ప‌రిమితం అయ్యాయి. త్వ‌ర‌లోనే వెండితెర‌పై కూడా క‌రిష్మా శ‌ర్మ ర‌చ్చ చేయ‌బోతుంది. ఇప్ప‌టికే ఓ బాలీవుడ్ సినిమా కోసం ఈ భామ‌ను తీసుకున్నారు. మొత్తానికి అంద‌మే ఆయుధంగా అడు గేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యూచ‌ర్ లో మ‌రెన్ని థ‌ర్మామీట‌ర్లు పేలిపోయేలా చేస్తుందో..?

More Related Stories